జూలై-23: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-23 03:20:26  IST  )

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ప్రతి సామాన్య ప్రజలు ఇంట్లో ఉపయోగించే కూరగాయలు, పప్పులు రేట్లు భారీగా పెరిగిపోయాయి.

జూలై-23: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ప్రతి సామాన్య ప్రజలు ఇంట్లో ఉపయోగించే కూరగాయలు, పప్పులు రేట్లు భారీగా పెరిగిపోయాయి. అలాగే ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. కానీ, గత కొద్ది కాలంగా ఈ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఇవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో అన్ని రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

హైదరాబాద్: రూ.1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం:రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

ఇవి కూడా చదవండి :: జూలై23 : ఈరోజు Petrol And Diesel ధరలు

Next Story