Gas Cylinder Price : జూలై20 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula Samataha |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే. వీటిపై ఏకంగా రూ.72 మేర తగ్గించారు.

Gas Cylinder Price : జూలై20 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే. వీటిపై ఏకంగా రూ.72 మేర తగ్గించారు. కానీ కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ : రూ.966

వరంగల్ : రూ.974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ : రూ.927

గుంటూరు : రూ.944

Next Story