- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rate : బంగారం కొనేవారికి అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన ధర!
by Jakkula Samataha |
మహిళలకు గుడ్ న్యూస్, నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు నేడు తగ్గాయి. కాగా, నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు

X
దిశ, ఫీచర్స్ : మహిళలకు గుడ్ న్యూస్, నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు నేడు తగ్గాయి. కాగా, నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 68,150 ఉండగా, నేడు 350 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ.67,800గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.74,350 ఉండగా, నేడు రూ.380 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.73,970గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,800
24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,970
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,970
Next Story






