- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై-06: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Kodari Anjali |
జులై 6 వ తారీకున గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 1 వ తారీకున చమురు కంపెనీలు కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. ఏకంగా ఒక్కో సిలిండర్‌పై రూ. 183.50 వరకు తగ్గించింది. దీంతో హైదరాబాద్‌లో మర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,191 కు చేరింది. (గతంలో ఇది రూ. 3,367 ఉండేది). కానీ ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మరీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.994.00
వరంగల్: రూ.1013.00
విశాఖపట్నం: రూ.950.00
విజయవాడ: రూ.966.50
గుంటూరు: రూ.966.50
Next Story






