జనవరి-25: వాహనదారులకు అలర్ట్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2024-01-25 02:16:11  IST  )

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేశారు.

జనవరి-25: వాహనదారులకు అలర్ట్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
X

దిశ, ఫీచర్స్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. అయితే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర- రూ. 109.66

లీటర్ డీజిల్ ధర- 97.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర- 110.48

లీటర్ డీజిల్ ధర- 98.82

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర- 111.76

లీటర్ డీజిల్ ధర- 99.51

జనవరి-25: నేడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story