జనవరి-10 : తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Disha Web Desk 10 |
జనవరి-10 : తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ  గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.. అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా గ్యాస్ ధరలు కూడా తగ్గడంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944

Read More..

జనవరి-10: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story

Most Viewed