జనవరి- 9: మహిళలకు భారీ శుభవార్త.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
జనవరి- 9: మహిళలకు భారీ శుభవార్త.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ. 57, 800 ఉండగా రూ. 100 తగ్గడంతో రూ. 57, 700గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 63, 050 ఉండగా అది రూ. 100 తగ్గడంతో రూ. 62, 950కి విక్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు గత కొద్ది కాలంగా తగ్గుతూ పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. అయినా మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారంను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 700

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 950

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 700

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 950


Next Story