- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్... రూ.10 వేల వోచర్లు
by Muthe.Rajitha |
పైలట్ల కొరతతో గత కొద్దిరోజులుగా తీవ్ర క్రైసిస్ ను ఎదుర్కొన్న ఇండిగో.. తిరిగి తన కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : పైలట్ల కొరతతో గత కొద్దిరోజులుగా తీవ్ర క్రైసిస్ ను ఎదుర్కొన్న ఇండిగో.. తిరిగి తన కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కాగా నేడు పునరుద్ధరించిన 1950కి పైగా సర్వీసుల్లో మూడు లక్షల మంది ప్రయాణించనున్నట్టు పేర్కొన్న ఇండిగో.. డిసెంబర్ 3–5 మధ్య సర్వీసులు రద్దవడంతో ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లను పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటిని రానున్న 12 నెలల్లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే వాతావరణం, సాంకేతిక లోపాల వంటి అంశాల వల్ల మాత్రమే కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం సేవల పునరుద్ధరణ వేగంగా వేగంగా జరుగుతోందని ఇండిగో వెల్లడించింది.
Next Story






