- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగనాడు భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
by Batti.Sumithra |
కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి.

X
దిశ, ఫీచర్స్: కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చికెన్ ధరలు తగ్గుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా, నేడు సంక్రాంతి నాడు చికెన్ ధరలు కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ రూ. 170గా ఉన్నట్లు సమాచారం. అలాగే బోన్ లెస్ చికెన్ రూ. 200గా విక్రయిస్తున్నట్లు సమాచారం. స్కిన్‌లెస్ రూ. 180గా ఉంది.
Next Story






