- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధర
చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక సండే వస్తే చాలు ఎప్పుడెప్పుడు చికెన్ తెచ్చుకొని ఫ్రైచేసుకొని తినాలా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి తీపి కబురు. నేడు మార్కె

X
దిశ, వెబ్‌డెస్క్ : చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక సండే వస్తే చాలు ఎప్పుడెప్పుడు చికెన్ తెచ్చుకొని ఫ్రైచేసుకొని తినాలా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి తీపి కబురు. నేడు మార్కెట్‌లో చికెన్ ధర భారీగా తగ్గింది. గత వారం రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.250 నుంచి రూ.270 వరకు ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధర రూ.160 నుంచి 170 వరకు పలుకుతోందంట.
Next Story






