సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-08 09:29:45  IST  )

హోలీ పండుగ సందర్భంగా సామాన్యులకు గుడ్ న్యూస్..

సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: హోలీ పండుగ సందర్భంగా సామాన్యులకు గుడ్ న్యూస్. వంట నూనె ధరలు భారీగా తగ్గి ప్రజలకు ఊరటనిస్తున్నాయి. నూనె ధరలు ఏకంగా 30 శాతం ఆయిల్ రెట్లు పడిపోయాయి. ఆవాల నూనె లీటర్ ధర రూ. 165 నుంచి రూ. 170 ఉండేది. ఇప్పుడు రూ. 135 నుంచి రూ. 145 వరకు చేరుకుంది. అంతేకాకుండా రిఫైన్డ్ సోయాబీన్ రేటు రూ.120-రూ. 115కి పడిపోయింది. హోలీ పండుగ నేపథ్యంలో నూనెకు డిమాండ్ పెరిగినప్పటికీ ధరలు మాత్రం భారీగా తగ్గాయి.

Next Story