Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు?

by Phanindra |   (  Updated:2023-05-02 02:03:57  IST  )

ఈ సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ బంగారం మాత్రం సామాన్యులకు భారంగా మారిందనే చెప్పుకోవాలి. నేడు తగ్గిన బంగారం ధరలతో.. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.150 కు తగ్గి బంగారం ధర రూ.55,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.170 కు తగ్గి బంగారం ధర రూ.60,760 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,760

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,760

Next Story