- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్..నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు?
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100కు పెరిగి 56,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు పెరిగి 61,800 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,650
24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,800
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,650
24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,800
- Tags
- gold rate today
Next Story






