- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా?
అలాగే ఇంట్లో జరిగే ఏ చిన్న శుభకార్యానికి అయిన బంగారాన్ని కొంటుంటారు

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారాన్ని ఎక్కువగా మహిళలు ఇష్ట పడతారు. అలాగే ఇంట్లో జరిగే ఏ చిన్న శుభకార్యానికి అయిన బంగారాన్ని కొంటుంటారు. నేడు పసిడి ధరలు తగ్గాయి ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ. 56,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు తగ్గి రూ. 61,420 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,300
24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,420
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,300
24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,420
Also Read...
- Tags
- today gold rate
Next Story






