Gold Rate: మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారు ధరలు?

by Phanindra |   (  Updated:2023-04-06 06:01:37  IST  )

బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.

Gold Rate: మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారు ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. 61 వేల మార్కును దాటేసి 61,360 కు చేరింది. సామాన్యులు బంగారం మీద ఆశలు వదిలేసుకోవడమేనా? ఎందుకంటే ధరలు అమాంతం పెరిగిపోయాయి. గురువారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల ధర నిన్నటి మీద పోలిస్తే రూ.950 కు పెరిగి రూ.56,250 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.1030 కు పెరిగి రూ.61,360 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,360

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,360

Read more:

ఏప్రిల్ 6: నేడు వంట గ్యాస్ ధరలు ఇవే?

Next Story