- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. నేటి ధరలు ఇవే!
ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడం అనేది. కామన్ కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు ఓ సవాలుగానే

X
దిశ, ఫీచర్స్ : ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడం అనేది. కామన్ కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు ఓ సవాలుగానే మారుతోంది. ఇక నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,250 గా ఉంది. కాగా, నేడు రూ. 100 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.66,350గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై నిన్న రూ.72,280గా ఉంది. కాగా, నేడు రూ.100 పెరగడంతో గోల్డ్ రేట్ రూ. 72,380గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,380
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,380
Next Story






