September 21 : ఈ రోజు బంగారం ధరలు

by Disha Web Desk 10 |
September 21 : ఈ రోజు బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. గత కొంత కాలం నుంచి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 10 కు పెరిగి రూ.60,230 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,230

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,230

Next Story

Most Viewed