- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు స్థిరంగా బంగారం ధరలు
నేడు బంగారం ధరలు మరోసారి స్థిరంగా నమోదు అయ్యాయి. గత రెండు రోజుల క్రితం కాస్త పెరుగుదల కనిపించిన బంగారం ధరలు నిన్న నేడు స్థిరంగా నమోదు అయ్యాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే

X
దిశ, వెబ్‌డెస్క్ : నేడు బంగారం ధరలు మరోసారి స్థిరంగా నమోదు అయ్యాయి. గత రెండు రోజుల క్రితం కాస్త పెరుగుదల కనిపించిన బంగారం ధరలు నిన్న నేడు స్థిరంగా నమోదు అయ్యాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60, 160 గా నమోదు కాగా, అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 150గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి, రూ.200తగ్గి, రూ. 78, 300 గా నమోదు అయింది.
Next Story






