- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగస్టు 4 : నేడు దిగొచ్చిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు తగ్గడంతో మహిళల్లో ఆనందం మొదలైంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు తగ్గడంతో మహిళల్లో ఆనందం మొదలైంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్న 55,100 ఉండగా, నేడు 150 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.54,950గా ఉండేది.అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,110గా ఉండగా, నేడు 160 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,950గా ఉంది.
Next Story






