- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారీగా తగ్గిన బంగారం ధర
మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,400ఉండగా, నేడు 300 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,100గా ఉంది

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,400ఉండగా, నేడు 300 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,440 ఉండగా, నేడు 330 తగ్గడంతో, 60,110గా ఉంది.
Read More : ఆగస్టు 3 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు
Next Story






