- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ప్రియులకు షాక్ నేడు బంగారం ధర పెరిగింది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. శ్రావణం రాబోతుంది. ఈ సమయంలో చాలా మంది శుభకార్యాలు చేసుకుంటారు. దీంతో మగవలు ఈ మాసంలో బంగారం

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు షాక్ నేడు బంగారం ధర పెరిగింది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. శ్రావణం రాబోతుంది. ఈ సమయంలో చాలా మంది శుభకార్యాలు చేసుకుంటారు. దీంతో మగవలు ఈ మాసంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కాగా, ఈరోజు హైదరాబాద్ బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,100 ఉండగా, నేడు 250 పెరగడంతో గోల్డ్ ధర రూ.55,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,110 ఉండగా, నేడు 270 పెరగడంతో గోల్డ్ ధర రూ.60,380గా ఉంది.
Next Story






