- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర
మహిళలకు గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గతూ వచ్చాయి. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గతూ వచ్చాయి. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,150 ఉండగా, నేడు 150 తగ్గడంతో 55,000గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,160 ఉండగా, నేడు 160 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,00గాఉంది.
Next Story






