- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.అయితే తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బంగారం ధరల

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.అయితే తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,450 ఉండగా, నేడు 200 పెరగడంతో గోల్డ్ ధర రూ.54,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,410 ఉండగా, నేడు 210 పెరగడంతో 59,620గా ఉంది.
Next Story






