- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మందికి బంగారం ఇష్టం ఉంటుంది.ముఖ్యంగా మహిళలు బంగారాన్ని

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మందికి బంగారం ఇష్టం ఉంటుంది.ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాగా, ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 410 గా నమోదు కాగా, అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 450 గా పలుకుతుంది.
Next Story






