మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by samatah |   (  Updated:2023-07-08 03:20:34  IST  )

మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు, మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు నేడు తగ్గాయి.

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు, మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు నేడు తగ్గాయి. హైదరబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,250 ఉండగా, నేడు 100 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.54,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,160 ఉండగా, నేడు 90 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,070గా ఉంది.

Next Story