మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Dishanational2 |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,100 ఉండగా, నేడు 30 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,070గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,110 ఉండగా, నేడు 40 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,070గా ఉంది.

Also Read: జూన్ 20 : ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు..



Next Story

Most Viewed