- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర
మహిళలకు బిగ్ షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మగువలు ఇష్టపడే దానిలో బంగారం ముఖ్యమైనది. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, మహిళలు ముందుగా కొనుగోలు చేసేది బంగారమే. కాగా, ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మగువలు ఇష్టపడే దానిలో బంగారం ముఖ్యమైనది. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, మహిళలు ముందుగా కొనుగోలు చేసేది బంగారమే. కాగా, ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,700 ఉండగా, నేడు 400 పెరగడంతో , గోల్డ్ ధర రూ.55,100గా ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్న 59,670 ఉండగా, నేడు 440 పెరగడంతో, గోల్డ్ ధర రూ.60,110గా ఉంది.
Also Read: ఈరోజు పెట్రోల్, డీజిల ధరలు..
Next Story






