- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు స్థిరంగా నమోదైన బంగారం ధరలు
ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ దేనికీ ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మగువలు కొనుగోలు చేసేదాంట్లో బంగారమే ముందుంటుంది.కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ దేనికీ ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మగువలు కొనుగోలు చేసేదాంట్లో బంగారమే ముందుంటుంది.కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,450 గా ఉంది.
Also Read...
Next Story






