- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు, చాలా మందికి బంగారం ఇష్టం ఉంటుంది. ఇక మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముఖ్యంగా బంగారం కొనుగోలుచేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు మహిళలకు బిగ్ షా

X
దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు, చాలా మందికి బంగారం ఇష్టం ఉంటుంది. ఇక మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముఖ్యంగా బంగారం కొనుగోలుచేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు మహిళలకు బిగ్ షాక్ తగిలింది. గత రెండు ,మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు అమాతం పెరింగింది.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.320 పెరగగా, గోల్డ్ ధర రూ.60,650గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.300 పెరిగి, గోల్డ్ ధర రూ.55,600గా ఉంది.
Also Read: జూన్7 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..
Next Story






