- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం కొనేవారికి సూపర్ న్యూస్ .. నేడు భారీగా తగ్గిన బంగారం ధర
మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మగువలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.అలాంటి వారికోసమే ఈ తీపి కబురు. ఆదివారం బంగారం ధర దిగొచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మగువలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.అలాంటి వారికోసమే ఈ తీపి కబురు. ఆదివారం బంగారం ధర దిగొచ్చింది.
10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 700 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 770 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60, 330 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గో ల్డ్ ధర రూ. 55, 300 గా నమోదయింది. ఇక వెండి ధరలు మాత్రం భారీగానే పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 800 తగ్గి రూ. 77, 800 గా నమోదు అయింది.
Next Story






