- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం కొనాలనుకుంటున్నారా.. నేడు తులం ధర ఎంత అంటే?
by samatah |
నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈక్రమంలోబంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈక్రమంలోబంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
అయితే సోమవారం బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 800 గా నమోదు కాగా, అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 650 గా పలుకుతుంది.
Next Story






