- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ : నేడు భారీగా తగ్గిన బంగారం ధర
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మహిళలు. ఇక ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో చాలా

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మహిళలు. ఇక ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది మగువలు బంగారం కొనుగోలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే అలాంటి వారికి ఈరోజు తీపికబురు అందింది.
నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.400 తగ్గడంతో గోల్డ్ ధర రూ.56,550గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 తగ్గడంతో గోల్డ్ ధర రూ.61,690గా ఉంది.
Also Read...
Next Story






