- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులానికి ఎంత అంటే?
బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారానికి చాలా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా బంగారం

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారానికి చాలా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, గోల్డ్ ధర రూ.61,850గా ఉంటుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, గోల్డ్ ధర రూ.56,700గా ఉంది.
Also Read...
Next Story






