- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈరోజు తులం ధర ఎంత అంటే?
by samatah |
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మహిళలకు బంగారం

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ముందుగా కొనుగోలు చేసేది బంగారమే. కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,760గా ఉంది.
Next Story






