- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
by samatah |
బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా తగ్గాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా తగ్గాయి.
కాగా, మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.390 తగ్గగా, గోల్డ్ ధర రూ.55,400గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.430 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,430గా ఉంది.
Next Story






