- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
by samatah |
బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా మగువలకు బంగారం మీదున్న మక్కువ దేనిమీద ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా మగువలకు బంగారం మీదున్న మక్కువ దేనిమీద ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బంగారానికి డిమాండ్ ఎక్కువ కాబట్టి దీని ధరలు ఎప్పుడూ పెరుగుతూ తగ్గుతాయి.
కాగా. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.శుక్రవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల భారీగా తగ్గాయి. వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 350 తగ్గగా, గోల్డ్ ధర రూ.55,900గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.380 తగ్గగా, గోల్డ్ ధర రూ.60,980గా ఉంది.
Next Story






