మగువలకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

by samatah |   (  Updated:2023-03-16 14:02:43  IST  )

హిళలకు అదిరిపోయే న్యూస్, నిన్న బంగారం ధరలు పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈరో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే

మగువలకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు అదిరిపోయే న్యూస్, నిన్న బంగారం ధరలు పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈరో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.53,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గడంతో గోల్డ్ ధర రూ.57,,870గా ఉంది.

Also Read..

సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన పాల ధర

Next Story