- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు స్థిరంగా బంగారం ధరలు
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. ఇక మగువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. ఇక మగువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనాలనే ఎదురు చూస్తుంటారు ఇక గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.
ఈరోజు బంగారం ధరల్లోకి వెళ్లితే.. నేడు హైదరబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 890 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 160 గా పలుకుతుంది..
Also Read...
Next Story






