ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Dishanational2 |
ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.52400గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరగడంతో గోల్డ్ ధర 57,240గా ఉంది.


Next Story

Most Viewed