Today Gold Price in Hyderabad.. ఈరోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే ?

by samatah |   (  Updated:2022-08-29 05:19:17  IST  )

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు అతిగా ఇష్టపడేదాంట్లో బంగారం ఒకటి. చాలా మంది బంగారం కొను గోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

Today Gold Price in Hyderabad.. ఈరోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు అతిగా ఇష్టపడేదాంట్లో బంగారం ఒకటి. చాలా మంది బంగారం కొను గోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో సోమవారం మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51600 గా నమోదు కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తూ నేడు కేజీ వెండి ధర రూ.60,070గా నమోదైంది.


Also Read : నేడు రేపు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


Also Read : రాశిఫలాలు : రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు

Next Story