- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు రేపు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని సూచించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిన కోస్తాంధ్ర వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమాలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంట.
Also Read : 13 ఏళ్ల బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి.. ప్రాణాలతో బయటపడిన మైనర్
Next Story






