June 05: నేడు స్థిరంగా ఉన్న బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-06-05 03:31:49  IST  )

గత కొద్దీ రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి

June 05: నేడు స్థిరంగా ఉన్న బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దీ రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి.కాగా, మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 గా ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,330

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,330

Also Read: June 05: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

Next Story