September 15: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

by Disha Web Desk 7 |
September 15: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

22 క్యారెట్ల బంగారం ధర- 54,500

24 క్యారెట్ల బంగారం ధర -59,450

విజయవాడ:

22 క్యారెట్ల బంగారం ధర-54, 500

24 క్యారెట్ల బంగారం ధర- 59,450

Next Story

Most Viewed