Todays Gold Rate: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!

by Jakkula Samataha |   (  Updated:2024-05-18 06:08:33  IST  )

రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు

Todays Gold Rate: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 67,600 ఉండగా, నేడు రూ.800పెరగడంతో గోల్డ్ రేట్ రూ.68,400గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 73,750 ఉండగా, నేడు రూ. 870 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ. 74,620గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,250

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,620

Next Story