- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు బిగ్ షాక్.. నేడు పెరిగిన బంగారం ధరలు
మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే గత రెండు రోజులు బంగారం ధరలు స్థిరంగా నమోదు కాగా, బుధవారం ధరలు పెరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే గత రెండు రోజులు బంగారం ధరలు స్థిరంగా నమోదు కాగా, బుధవారం ధరలు పెరిగాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 పెరగడంతో గోల్డ్ ధర రూ.56,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరగడంతో గోల్డ్ ధర రూ.61,910గా నమోదైంది..
Also Read..
Next Story






