ఆకాశాన్నంటుతున్న పసిడి.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

by Dishanational2 |
ఆకాశాన్నంటుతున్న పసిడి.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు మరోసారి బిగ్ షాక్ తగలనుంది. నేడు బంగారం ధరలు మరింత పెరగనున్నాయి.ప్రస్తుతం ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, బంగారం అనేది తప్పనిసిరి. అలాంటి పసిడి రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి, గోల్డ్ ధర రూ.62,130గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.250 పెరిగి, గోల్డ్ ధర రూ.56,950గా ఉంది.


Next Story

Most Viewed