మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by samatah |

మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. కాగా, ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గగా, గోల్డ్ ధర రూ.

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. కాగా, ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,100గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 తగ్గగా గోల్డ్ ధర రూ.61,200గా ఉంది.

Next Story