ఎన్నడూ లేని విధంగా, అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

by Dishanational2 |
ఎన్నడూ లేని విధంగా, అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు.. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతుంటారు. మరీ ముఖ్యంగా మగువలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే, మొదటగా కొనుగోలు చేసేది బంగారమే. అయితే గత రెండు,మూడు రోజుల నుంచి బంగారం ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. నేడు(సోమవారం) ఎన్నడూ లేని విధంగా అతి స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.

కాగా, హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.10 తగ్గగా గోల్డ్ ధర రూ.55,790గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.10 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.60,860గా ఉంది.

Also Read..

ఎస్‌యూవీ విభాగంలో రెట్టింపు అమ్మకాల లక్ష్యం: మారుతీ సుజుకి!


Next Story

Most Viewed