- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా..?
ఇనుగుర్తి నుంచి అన్నారం వెళ్లే గుంటి చెరువు సమీపంలో గల కల్వర్టు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన తుఫాన్ వల్ల కల్వర్టు చుట్టు మట్టి కొట్టుకుపోడడంతో ప్రమాదకరంగా మారింది.

X
దిశ, ఇనుగుర్తి : ఇనుగుర్తి నుంచి అన్నారం వెళ్లే గుంటి చెరువు సమీపంలో గల కల్వర్టు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన తుఫాన్ వల్ల కల్వర్టు చుట్టు మట్టి కొట్టుకుపోడడంతో ప్రమాదకరంగా మారింది. గురువారం అన్నారం నుంచి ఇనుగుర్తికి వస్తున్న కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. జేసీబీ సహయంతో కారు రోడ్డెక్కించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుసార్లు పరిశీలించారే తప్ప ప్రమాదాలు జరిగిన పట్టించుకోవడం లేదని ప్రయాణికులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే కల్వర్టు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






