- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల్లో ఆనందం.. భారీగా తగ్గిన బంగారం ధర
by samatah |
పెళ్లీల సీజన్ మొదలైంది. ప్రతీ ఇంట బాజ భజంత్రీలు మొగుతున్నాయి. ఈ క్రమంలో మగువలందరూ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాగా, ఇక బంగారం కొనుగోలు చేసే మహిళలకు నేడు తీపికబురు అందనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లీల సీజన్ మొదలైంది. ప్రతీ ఇంట బాజ భజంత్రీలు మొగుతున్నాయి. ఈ క్రమంలో మగువలందరూ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాగా, ఇక బంగారం కొనుగోలు చేసే మహిళలకు నేడు తీపికబురు అందనుంది.
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.200 తగ్గగా, గోల్డ్ రేట్ రూ.55,750గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 తగ్గగా గోల్డ్ రేట్ రూ.60,820గా ఉంది.
- Tags
- gold price today
Next Story






